ఉసురికాయ అంత వూర్లొ ములక్కాడ అంత మొసలమ్మ ఉండేది. ఆమే దెగ్గర బంగారం ఉంటె, బీరకాయ అంత బీరువా లొ దాచి, తాటికాయ అంత తాళం వేసి, గుమ్మడికాయ అంత గుడికి వెళ్ళింది. అంతలొ, దొండకాయ అంత దొంగ వచ్చి ఆ బంగారం ని దొంగలించాడు. దొంగలించి వెళ్తోంటె, చింతకాయ అంత చీమ, దోసకాయ అంత దోమ చుట్టాయి. వాడు కాకరికాయ తిన్న కాకి లగ పెద్ద గ అరిచాడు. అప్పుడు పొట్లకాయ అంత పొలీస్ వచ్చి… Continue reading ఉసురికాయ అంత ఊరు